అమరావతి కి మేము వ్యతిరేకం కాదు.
శాసన రాజధాని గా అమరావతి కొనసాగుతుంది..
హైదరాబాద్ కన్న విశాఖ ను అభివృద్ధి చెందుతుంది.
గత 5 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించము..
ఆంధ్ర లో తలసరి ఆదాయం పెరిగింది..
దేశం లో వ్యవసాయం లో ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానం లో నిలిచింది.
పోర్టులు అభివృద్ధి ఈ 5 ఏళ్లలో జరిగింది విశాఖ నగరం లో అన్ని సౌకర్యాలు తి అభివృద్ధి చేస్తున్నాం.
విశాఖ స్టేడియం ను మెరుగ్గా నిర్మించాం.
కొత్త గా భోగాపురం ఎయిర్పోర్ట్ ను విశాఖ నగరం కనెక్టివిటీ పెంచము.
గెలిచిన తరువాత విశాఖ లో ప్రమాణస్వీకారం చేస్తా.
రేపు ఎన్నికలు తరువాత విశాఖ ను ఆంధ్ర ప్రదేశ్ రాజధాని.
విశాఖ నుండి పాలన సాగిస్తాము.
విశాఖ ఆర్థిక గ్రోత్ ను పెంచే విధం గా చేస్తాం విశాఖ
విజన్ విశాఖ సదస్సులో కీలక వాఖ్యాలు చేసిన సీఎం జగన్
ఎన్ని అడ్డంకులు వచ్చిన విశాఖ నుండే పాలన చేస్తా
మళ్ళి గెలిచి వచ్చాక విశాఖ లో ప్రమాణ స్వీకరం చేస్తా
విశాఖ అభివృద్ది కి అన్ని విధాల కట్టుబడి ఉంటా
అమరావతి కి మేము వ్యతిరేకం కాదు
లేజిస్లేటవ్ క్యాపిటల్ గా అమరావతి కొనసాగుతుంది