సిద్ధార్థ రాయ్ సినిమా ప్రీ రిలీజ్ విశేషాలు హైదరాబాద్

by vvwnews.com

*డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు మరియు రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి గారి పెద్ద కుమారుడు దీపక్ సరోజ్ టాలీవుడ్‌ హీరో గా సిద్దార్థ్ రాయ్ మూవీ తో ఎంట్రీ ఇస్తున్నాడు*

*ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది*

*ముఖ్య అతిథులుగా హీరో కిరణ్ అబ్బవరం గారు,ప్రముఖ రచయిత కోన వెంకట్ గారు,దర్శకుడు త్రినాథ రావ్ నక్కిన గారు హాజరయ్యారు*

*వి యేశస్వి దర్శకత్వంలో దీపక్ సరోజ్, తన్వి నేగి జంటగా నటిస్తున్న సిద్దార్థ్ రాయ్ మూవీ రేపు ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతుంది*

*సిద్దార్థ్ రాయ్ సంగీత దర్శకుడు రధన్ గారు( అర్జున్ రెడ్డి ,ఎవడే సుబ్రహ్మణ్యం,హుషారు ఫేమ్)*

*సిద్దార్థ్ రాయ్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్‌ కె. నాయుడు గారు (*బిజినెస్ మేన్,కెమెరామెన్ గంగతో రాంబాబు,జులాయి,ఏక్ నిరంజన్,నేనింతే,బుజ్జిగాడు,చిరుత,పోకిరి,శివమణి,అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ఫేమ్*)

*శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ మరియు విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌లపై జయ అడపాక,ప్రదీప్ పూడి మరియు సుధాకర్ బోయిన సంయుక్తంగా నిర్మిస్తున్నారు*

Use Social Media to Spread the Word about Our News

related articles