భీమిలి మహారాజు పేట వద్ద షార్ట్ సర్క్యూట్ అయి షాపు దగ్ధం k లక్ష్మి అనే షాపు దగ్ధం

by vvwnews.com

విశాఖ :

భీమిలి మహారాజు పేట వద్ద షాట్ సర్క్యూట్ అవ్వటం తో షాపు దగ్దం

కర్రోతు లక్ష్మి అనే షాపు.

సుమారు లక్ష రూపాయల అస్తి నష్టం

సకాలం లో ఫైరింజన్ మంటలను అదుపు చేయటంతో ఎవరికి ఎటు వంటి ప్రమాదం జరగలేదు

Use Social Media to Spread the Word about Our News

related articles