0
ప్రపంచ టార్గెట్బాల్ డే సందర్భంగా ఈ రోజు ఆరిలోవ స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన లోకల్ టోర్నమెంట్ లో 8 జట్లు పాల్గొనగా ఫైనల్స్ లో ఆరిలోవ షూటర్స్ జట్టు కైలాసపురం డైమండ్స్ జట్టు పై 23-21 గోల్స్ తేడాతో విజయం సాధించి చాంపియన్ గా నిలిచింది ముగింపు సందర్భంగా స్టేట్ టార్గెట్బాల్ సెక్రటరీ ఎం సురేష్ కుమార్ గారు విశాఖ తూర్పు నియోజక వర్గం 18 వ వార్డ్ టి డి పి కన్వీనర్ పూసపాటి సత్యనారాయణ రాజు గార్లు అతిథులు గా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ చందు సాయి స్టేట్ కోచ్ వి గురుమూర్తి పాల్గొన్నారు