ప్రెస్ నోట్ కేంద్ర ప్రభుత్వంభారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే రద్దు చేయాలి ఎన్ ఎఫ్ ఐ ఆర్ టి డబ్ల్యూ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి డిమాండ్ కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తేదీ 19-5 2026 ఉదయం 11-30 కి మకర పాలెం ఆటో స్టాండ్ లో పత్రికా విలేకరుల సమావేశం జరిగినది ఈ సమావేశానికి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఎన్ఎఫ్ఐ ఆర్ టి డబ్ల్యూ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐ ఓ సి హెచ్ పి సి ఎల్ భారత పెట్రోలియంఆయిల్ కంపెనీలు ఏకమై ధరలు పెంచి వాహనదారులు జేబులు కొడుతున్న మండిపడ్డారు అడ్డు అదుపు లేకుండా డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరల పెంచే ఆయిల్ కంపెనీల కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారుడీజిల్ పెట్రోల్ ఎల్ పి జి కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెంచి ప్రజల పై ఆర్థిక భారాలు వేసిందని విమర్శించారు పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో డీజిల్ పెట్రోలు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిస్తామని సంవత్సరానికి రెండు కోట్ల మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తామని విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని అధికారం చేపట్టి 13 సంవత్సరాల దాటిన ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారాలు వేస్తూ బడ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచి పెట్టి పేద ప్రజలపై ఆర్థిక భారాలు వేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకం పోరాడాలని పిలుపునిచ్చారు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయని వ్యాట్ సెస్ పన్నులు భారీగా పెంచి వాహనదారులపై ఆర్థిక భాగాలు వేస్తుందని ఉన్నారు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు37 సార్లు డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ కమర్షియల్ గ్యాస్ ధరలు సుమారు 30 లక్షల కోట్ల రూపాయలు ధరలు పెంచిందని మండిపడ్డారు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిలు బేరల ధరలు తగ్గినప్పుడు భారతదేశంలో డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిత్యవసర వస్తువులు ధరలు పెంచడంతోపాటు వ్యాట్ పన్ను సెస్ పన్నులతో వాహనదారుల జేబులు కొట్టిన ప్రభుత్వం నేడు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం బూస్ చూపించి దేశంలో డీజీలు పెట్రోల్ ధరల భారీగా పెంచడం వల్ల ప్రజల వాడే నిత్యవసరం వస్తువులు ధరల పెరిగి కార్మికులు ప్రజలు ఆహార భద్రత కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు పెంచినధరలుపై స్థానిక ప్రజాప్రతినిధులు తమ వైఖరిని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు పెరిగిన ధరలకు వ్యతిరేకంగా కార్మికులు ప్రజలతో కలిసి డ్రైవర్లుపోరాడాలని పిలుపునిచ్చార ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ యు శివాజీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు డ్రైవర్లకు 15000 వాహన మిత్ర ఇస్తామని డ్రైవర్లు అనారోగ్యంతో చనిపోతే 2 లక్షలు ప్రమాదాలు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని డ్రైవర్ల కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఉచిత ఆరోగ్యశ్రీ అమలు చేస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిన ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డ్రైవర్లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని గత రెండు సంవత్సరాలుగా మంచాన్ని పడిన పట్నాల శ్రీనుకిపెన్షన్ తక్షణమే అమలు చేయాలని వారి పిల్లలకి ప్రభుత్వం ఉచిత విద్య అందించి సొంత ఇల్లు మంజూరు చేసి మంచానపడ్డ శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు డ్రైవర్ల కు చంద్రన్న బీమా పాలసీ అమలు చేసి వాహన మిత్ర వెంటనే విడుదల చేయాలనిడిమాండ్ చేశారు కార్యక్రమంలో నాయకులు రావి కృష్ణ దేవరాజు దేవుడు శేషు తదితరులు పాల్గొన్నారు ఇట్లు మకర పాలెం ఆటో స్టాండ్ అధ్యక్షులు శేషు
కేంద్ర ప్రభుత్వంభారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే రద్దు చేయాలి !! #vvwnews
by vvwnews.com
written by vvwnews.com
1
previous post
మీ హయాంలో రేట్లు పెరగలేదా ?? #news #ytshorts #ysrcp
next post