ప్రెజెన్స్ అవసరం లేని ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే అంశంపై పరిశీలన

by vvwnews.com

ప్రధాని మోదీ పొదుపు పిలుపుపై ప్రత్యేకంగా చర్చించిన మంత్రివర్గం

* ప్రెజెన్స్ అవసరం లేని ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే అంశంపై పరిశీలన
* నేతలు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని ఆదేశం
* బంగారం కొనుగోళ్లు తగ్గించాలని సూచన
* సూర్యఘర్ కనెక్షన్లు పెంచాలని ఆదేశం

#APCabinetMeeting
#ChandrababuNaidu
#AndhraPradesh

Use Social Media to Spread the Word about Our News

related articles