Apollo
తెలుగు మీడియా ప్రెస్ వేల్
విశాఖపట్నంలో మొదటిసారిగా సంక్లిష్ట ఆయోర్టిక్ డిసెం
విశాఖపట్నంలోని Apollo Hospitals లో వైద్యులు ఒక సంక్లిష్టమైన Type B Aortic sections శస్త్రచికిత్వర విజయంతంగా నిర్వహించారు. ఇది విశాఖపట్నంలో మొదటిసారి నిర్వహించిన హైబ్రిడ్ అయోర్టిక్ రిసెర్
43 సంవత్సరాల వయస్సు గల ఒక పురుష రోగి, గతంలోనే Hypertension తో బాధపడుతూ, Type A Aortic Dissection edణంగా చికిత్స పొందాడు. ఆ సమయంలో రోగికి David Procedure అనే శస్త్రచికిత్స చేసి అయోర్టిక్ రూటీను మార్చి రోగి స్వంత అయోర్టిక్ వాల్వేను అలాగే ఉంచారు.
తరువాత పాలో-ఆప్ సమయంలో రోగికి మళ్లీ ఛాతి నొప్పి మరియు అధిక రక్తపోటు సమస్యలు కనిపించాయి 3 మరియు 6 నెలల తరువాత చేసిన CT Scan లో Type & Aortic Dissection ఉందని, అది Left Subclavian Artery మరియు Aprtic Arch నుండి డిపెండింగ్ serta వరకు విస్తరించి ఉందని గుర్తించారు. దీనికి పరిష్కారంగా హైబ్రిడ్ ఇంటర్వెన్షన్ చేయాలని నిర్ణయించారు. ఈ శస్త్రచికిత్సను Dr. Chakradhar Pedada ఆధ్వర్యంలో నిర్వహించారు.
మొదటి దశలో మెడ రక్తనాళాలను డీబ్రాంచింగ్ చేసి మెదడు మరియు పై అవయవాలకు రక్త సరఏరా సురక్షితంగా ఉండేలా చేశారు. ఈ శస్త్రచికిత్సకు సుమారు 5-6 గంటలు పట్టింది.
తరువాత క్యాథ్ ల్యాబ్లో Endovascular Aneurysm Repair చేసి Femoral Artery ద్వారా స్టెంట్ గ్రాఫ్ట్ ను అమర్చి డిసెక్షను విజయవంతంగా సరిచేశారు.
రోగి శస్త్రచికిత్స అనంతరం మంచి ఆరోగ్యంతో కోలుకొని 5 రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యారు.
ఈ విజయవంతమైన చికిత్స ద్వారా విశాఖపట్నంలో అయోర్టా సంబంధిత సంక్లిష్ట వ్యాధులకు అధునాతన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ చక్రధర్ పిడాడ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చిక్రదర్ పేడాడ, డాక్టర్ DK బారువా, డాక్టర్ NK పాణిగ్రహి, డాక్టర్ ఖైదీప్ త్రివేది, డాక్టర్ భార్గవి, అపోలో హాస్పిటల్స్ చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ మరియు ఇతర వైద్య సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.