6
విశాఖ ఉత్తర నియోజకవర్గం 48 వార్డ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ గంగలా కవిత అలాగే ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ గంగలా కవిత మాట్లాడుతూ మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్న విష్ణుకుమార్ గారకి మా కృతజ్ఞతలు అని తెలిపారు . విష్ణుకుమార్ మాట్లాడుతూ
కుటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు నడుస్తుంది ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఇందులో భాగంగా అనేక మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.