మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట(MGNREGA) పరిరక్షణ యాత్ర #vvwnews

by vvwnews.com

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట(MGNREGA) పరిరక్షణ యాత్ర నేడు BR అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాగింది. అమలాపురం నియోజక వర్గం, బట్నవెల్లి గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మన్రేగా పథకం ద్వారా జరిగిన లబ్ధిని, మోడీ గారు తెచ్చిన అక్రమ చట్టం VB G- RAM G ద్వారా జరిగే నష్టాన్ని వివరించడం జరిగింది. మన్రేగా పథకాన్ని పునరుద్ధరించాలని, లేకుంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే కొత్త చట్టాన్ని రద్దు చేసి, పాత చట్టాన్ని కొనసాగిస్తూ 100 రోజుల నుంచి 150 రోజులకు పని దినాలను పెంచుతామని,వేతనాలను 400 రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది.

Use Social Media to Spread the Word about Our News

related articles