3
నవసాహితి ఇంటర్నేషనల్ విశాఖ చాప్టర్ , అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రాతా బాఘ్ఛీ మాట్లాడుతూ. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే వారు రాణించని రంగమంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. అని అన్నారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న, చీఫ్ కన్వీనర్ యడవల్లి సుధాకర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు..