50వ వార్డు కార్పొరేటర్ వావులపల్లి ప్రసాద్ శంకుస్థాపన చేశారు. అనంతరం వారంతా మాట్లాడారు..

by vvwnews.com

ప్రజలకు మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. జీవీఎంసీ పరిధిలోని 50 వ వార్డు పరిధిలో సుమారు కోటి 60 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పి.విష్ణుకుమార్ రాజు, 50వ వార్డు కార్పొరేటర్ వావులపల్లి ప్రసాద్ శంకుస్థాపన చేశారు. అనంతరం వారంతా మాట్లాడారు..

Use Social Media to Spread the Word about Our News

related articles