విశాఖ దక్షిణ నియోజకవర్గం 29 వ వార్డు లో జగన్ జన్మదిన వేడుకలు #vvwnews

by vvwnews.com

వైసిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు విశాఖ దక్షిణ నియోజకవర్గం 29 వ వార్డు లో ఘనంగా జరిగాయి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వీరు కేక్ కటింగ్ చేసి జగన్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ వేడుకల్లో 29 వ వార్డు ప్రెసిడెంట్ పీతలవాసు గారు పాల్గొన్నారు అలాగే రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ కనకాల ఈశ్వరరావు. వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles