15
ప్రజా సమస్యలపై సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు కామెంట్స్.
ఇల్లు ఇవ్వకుండా మోసగిస్తున్న వైసిపి, టిడిపి కూటమి.
నగర ప్రజలపై ఆస్తి పన్ను నీటి పన్ను, డ్రైనేజీ చార్జీల పన్నుల భారాలుతో వైసిపి, టిడిపి కూటమి బాదుడే బాదుడే బాదుడు.
నిధులు రాక నిలిచిపోతున్న అభివృద్ధి పనులు.
నగరానికి నిధులు రాబట్టడంలో పాలక వైసిపి టిడిపి కూటమి విఫలం.