16
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక గ్రామంలో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం 15వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఈ కార్యక్రమంలో మహిళల కోలాటం పోటీలు
ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మల్ల కోటి,
సీనియర్ నాయకులు బోకం రామునాయుడు,గండి రవికుమార్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కోటన రాము, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్ రాజ్,మండల పార్టీ అధ్యక్షులు కర్రి బాబు (సబ్బవరం),గోరపల్లి శ్రీను (పెందుర్తి), సబ్బవరపు నారాయణ మూర్తి, బోని గంగు నాయుడు,నియోజకవర్గ కల్చరల్ విభాగం అధ్యక్షుడు కర్రి రాజు, ఎన్ పి రాజు,మల్ల బాలాజీ,ఐడి బాబు, సిరపురపు వాసు. తదితరులు పాల్గొన్నారు