విశాఖ ఎయిర్పోర్టులో మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన నిరుద్యోగులు,#vvwnews

by vvwnews.com

విశాఖ ఎయిర్పోర్టులో మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన నిరుద్యోగులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విశాఖకు గూగుల్ రప్పించినందుకు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ ,ధన్యవాదాలు తెలియజేశారు, గత వైసిపి ప్రభుత్వాన్ని ఉద్యోగాలు అడిగితే అడుగడుగునా అరెస్టులు చేశారని హేమంత్ ఆవేదన వ్యక్తం చేశారు. రామయ్య పట్నం పోర్ట్ లో బిపిసిఎల్ తెచ్చి వేలాది ఉద్యోగాలకు నాంది పలికిన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలిపారు, కాగ్నిజెంట్, సిఫి,సత్వా టెక్నాలజీ టిసిఎస్, గూగుల్ ,సిలికాన్ వ్యాలీ వంటి సంస్థలు విశాఖలో ఏఐసిటిగా స్థాపించేందుకు ముందుకు వచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Use Social Media to Spread the Word about Our News

related articles