*అనకాపల్లి జిల్లా*
*పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన*
*నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అనిత*.
*యస్. రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో తుఫాను ప్రభావిత ప్రాంతం పరిశీలించిన మంత్రి*.
*బంగారమ్మపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్ళి,ప్రజల యోగక్షేమాలు అడిగితెలుసుకున్న మంత్రి అనిత*
*బంగారమ్మపాలెం గ్రామంలో బొంది మసేనమ్మ,వడిపిల రాజమ్మ పూరిళ్ళు చేసి,చలించిపోయిన మంత్రి అనిత*.
*బొందిమసేనమ్మ,వడిపిల రాజమ్మకు సొంత నిధులతో ఆర్థిక సహాయం చేసిన మంత్రి*
*మైలిపల్లి సత్తియమ్మను ఓదార్చిన మంత్రి అనిత*.
*ఐదు సంవత్సరాల క్రితం సముద్ర ప్రమాదంలో మృతి చెందిన మైలిపల్లి సత్తియ్యమ్మ భర్త*
*మైలిపల్లి సత్తియ్యమ్మకు కూడా ఆర్థిక సహాయం చేసిన మంత్రి*.
*బొంది మసేనమ్మ,వడిపిల రాజమ్మ,మైలిపల్లి సత్తియ్యమ్మలకు తక్షణమే పక్కా గృహాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి అనిత*.
*అనంతరం బంగారమ్మపాలెం గ్రామంలో తుఫాను బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి అనిత*.
*హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్*
*NAOB ప్రహారి గోడ వలన ఇబ్బంది పడుతున్నామని హోం మంత్రికి విన్నవించిన బంగారమ్మపాలెం గ్రామస్తులు*.
*తక్షణమే బంగారమ్మపాలెం ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి*.
*సిఎం చంద్రబాబు,డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్,మంత్రి లోకేష్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేసారు*.
*15 రోజుల్లో బంగారమ్మపాలెం గ్రామంలో రోడ్డు వేస్తాం*.
*మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులతో పాటు ఇతర కులాల వారికి కూడా తుఫాను ప్రభుత్వ సహాయం అందిస్తాం*.
*సోలార్ ఫ్యానల్ ద్వారా ఎండి చేపలు ఎండబట్టికునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం*.
*డ్వాక్రా మహిళలతో ఫైలట్ ప్రాజెక్ట్ గా సోలార్ ఫ్యానల్ ద్వారా చేపల ఎండబట్టే ప్రక్రియకు శ్రీకారం చూడతాం*.
*తుఫాను ప్రభావంతో కొన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయి*.
*అధికారులు తక్షణమే పక్కా గృహాలు మంజూరు చేస్తారు*.
*బంగారమ్మపాలెం గ్రామంలో ఉన్న చిన్న,చిన్న సమస్యలు పరిష్కరిస్తాం*.