17
*వామ్మో డిజె ఎంత డేంజర్ అంటే….. డీజే సౌండ్‌కు కూలిన గోడ.. ఏడుగురికి తీవ్ర గాయాలు*
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం భవానీపురం వద్ద నందన్న, గౌరమ్మ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఊరేగింపులో డీజే ఏర్పాటు చేశారు.
డీజే సౌండ్ తీవ్రతకు ఓ ఇంటి గోడ కూలింది.
ఈ ఘటనలో గోడ పక్కనే ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు డీజే సిస్టమ్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.