విశాఖపట్నం 54 వ వార్డు జీవీఎంసీ వారి కాలువల రిపేర్ కోసం గత కొన్ని నెలల బట్టి చాలా సార్లు కలెక్టర్ గారికి జీవీఎంసీ కమిషనర్ గారికి కంప్లైంట్ లు పెట్టిన తరువాత వారు స్పందించి ఇప్పటికీ కాలువల రిపేర్ చేసేందుకు కాంట్రాక్టర్ వారి తో కాలువలు రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ టైములో సంకూరుపేట గ్రామమునకు సంబంధించిన ఈ పెద్ద కాలువను ఇవతలపక్క గవర్నమెంట్ వారి గర్ల్స్ ఐటిఐ ప్రహరీ గోడకు సంబంధించి కాలువ మరమ్మతులు చేసే టైములో గవర్నమెంట్ గర్ల్స్ అయితే నుండి 100 మీటర్ల దూరం వరకు రిపేర్ చేయకుండా కాలువ కట్టకుండా మిగిలిన కాలువ రిపేరు చేసి వెళ్ళిపోతామని కాంట్రాక్టర్ తరపున వర్క్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఆ యొక్క పనిని చేయుచున్నారు దయచేసి అధికారులైన మీరు ఒకసారి వచ్చి చూసి ఈ యొక్క కాలువను గవర్నమెంట్ గర్ల్స్ ఐటిఐ దగ్గర ఆపివేసిన దగ్గర నుండి మరల మొదలు పెట్టవలసిందిగా అధికారులైన మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము ఎందుకంటే వర్షములు వచ్చేటప్పుడు కాలువలు బాగోక పోవడం వల్ల ఆ వరద నీరుల కాలువలు పొంగిపోయి మా యొక్క సంకురుపేట గ్రామం 54 వార్డ్ లోనికి నీరు ప్రవహించి గ్రామంలో ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది మరియు గవర్నమెంట్ గర్ల్స్ ఐటిఐ తాలూకా ప్రహరీ గోడ కూడా పడిపోయి విరిగిపోతుంది దయచేసి అక్కడ చదువుకున్న పిల్లలకు మరియు మా గ్రామంలో నివాసముంటున్న ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా చూస్తారని అధికారులైన మీకు ప్రార్థిస్తున్నాము దయచేసి ఈ యొక్క కాలవను మరల మీరు పరిశీలించి ఈ యొక్క కాలవనం పూర్తిగా కడతారని అధికారులైన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా కోరుచున్నాము మరియు ప్రార్థిస్తున్నాము ఇట్లు పిల్లి చంద్రశేఖర్ మరియు గవర్నమెంట్ గర్ల్స్ ఐటిఐ ప్రిన్సిపాల్ గారు విశాఖపట్నం 54 వార్డ్ ఓల్డ్ ఐటిఐ జంక్షన్ సంకూరుపేట గ్రామం మొబైల్ నెంబర్ 9949176516 మరియు 8328513063 దయచేసి అధికారులు వెంటనే స్పందిస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము మా యొక్క కాల్వను మరల పునర్ ప్రారంభించి మా యొక్క కాలువను పూర్తి చేస్తారని అధికారులైన మిమ్మల్ని పేరుపేరునా ప్రార్థిస్తున్నాము
VSP 54వ వార్డు gvmcకాలువల రిపేర్ కోసం గత కొన్ని నెలల కలెక్టర్ కి జీవీఎంసీ కమిషనర్ గారికి కంప్లైంట్
20