22
వరంగల్ జిల్లాలో విదేశీ ప్రతినిధులు పర్యటన..
వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద లో రైతులను కలిసిన స్విట్జర్లాండ్, లండన్ కు ప్రతినిధుల బృందం ..
వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద లో రైతులను కలిసిన స్విట్జర్లాండ్, లండన్ కు ప్రతినిధుల బృందం .
క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పత్తి సాగు పరిశీలన..
పత్తిసాగులో రైతులు అవలంబించే పద్ధతులు, క్రిమిసంహారక మందుల వినియోగంపై రైతుల నుండి వివరాలు తెలుసుకున్న ప్రతినిధుల బృందం …..