రాష్ట్రప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పనతోఆదాయం కోల్పోయిన డ్రైవర్లకుప్రత్యమ్నాయ ఉపాధి కల్పించాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా మహిళకు శ్రీ శక్తి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పనతో ఆదాయం కోల్పోయినడ్రైవర్లు ప్రత్యమ్నయ్ ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తేదీ 23 ఎనిమిది 2025 ఉదయం 11 గంటలకి రణస్థలం జంక్షన్ రామతీర్థం రోడ్ లో ఆటో డ్రైవర్ల ఆఫీసులో విస్తృత సమావేశం బి సూర్యనారాయణ అధ్యక్షతన జనరల్ బాడీ ఈ సమావేశానికి అనంతరం ధర్నా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీరాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగాలక్షలాది మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకం కింద ఆటోలు వ్యానులు జీపులు, కార్లు కొనుగోలు చేసి ప్రజలకు సేవలు అందిస్తూ ప్రభుత్వానికి కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్న డ్రైవర్లకు బ్రతుకు రక్షణ కరువై ఆందోళన గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన డేజులు పెట్రోలు వాహన విడుభాగాల తరులు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి రోజంతా ఆటోలు నడిపిన పూటకడవలమే కష్టంగా ఉన్న తరుణంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వం ఆటోలు వ్యాన్లు ఆదాయానికి గండి కొట్టే విధంగా ఓలా ఊబర్ రాపిడ్ వాహనాలు ప్రవేశపెట్టి డ్రైవర్లకు ఆదాయం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు ఆర్థిక ఇబ్బందులతో ఆందోళన గురవుతున్న డ్రైవర్లకు ఆదాయం లేకుండా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్ ఆదాయం పూర్తిగా పడిపోయి చేసిన అప్పులు తీర్చలేక కుటుంబం పోషించలేక మానసిక ఆందోళన గురవుతున్న ఆటో డ్రైవర్లు ప్రభుత్వ ఆదుకోవాలని కోరారు రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు మోటార్ వాహనాలు ఎఫ్ సిడ్రైవింగ్ లైసెన్స్ లు ప్రైవేటు వారికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఎఫ్ సిడ్రైవింగ్ లైసెన్స్ లు చేయాలి డ్రైవర్లకుచంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సంవత్సరానికి ఆర్థిక సాయం 15000 రూపాయలు వెంటనే ఇవ్వాలని కాంపౌండ్ ఫీజులు పెంచే జీవోలు21 31 రద్దు చేయాలని భారీగా పెంచిన డీజిల్ థర్డపార్టీ ఇన్సూరెన్స్ వాహన విడిభాగాల ధరలు టోల్ పంజా ఫీజులు 30 శాతానికి తగ్గించాలని ప్రమాదం 10 లక్షలు సహజ మరణానికి చంద్రన్న బీమా 5 లక్షల వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగాఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమాలు రావి కృష్ణ పిదుర్గాప్రసాద్ సంతోష్ కుమార్ జి లక్ష్మణరావు జి రమణ సంగమనాయుడు ఎస్ లక్ష్మణ్ జిల్లా శ్రీనివాస్ ఎస్ గోపి తిరుపతిరావు అప్పలనాయుడు ఆదినారాయణ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఇట్లు స్టాండ్ అధ్యక్షులు బి సూర్యనారాయణ
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పనతోఆదాయం కోల్పోయిన డ్రైవర్లకుప్రత్యమ్నాయ ఉపాధి కల్పించాలి.
20