39
*రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్క్రోలింగ్ పాయింట్స్*
వైసీపీ నాయకులకు మహిళలంటే మొదటి నుంచి చిన్న చూపే
మహిళల్ని వైసీపీ నాయకులు కించపర్చేలా మాట్లాడుతుంటే నాడు సాక్ష్యత్తు సీఎం హోదాలో ఉన్న జగన్ సమర్ధించారు
మీడియాలో మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడిన వారిని వెనకేసుకొస్తారా ?
వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి చీకట్లోకి తొక్కినా ఆ పార్టీ నేతల తీరు మారలేదు
నాడు అమరావతితో పెట్టుకునే వైసీపీ అంద పాతాళానికి వెళ్ళిపోయింది
ఇప్పుడు అమరావతి ఆడబిడ్డలపై జుగుప్సాకర వ్యాఖ్యలు వైసిపి పతనానికి పరాకాష్ట
వైసీపీ నేతల తీరును యావత్ సభ్య సమాజం చీత్కరిస్తోంది
వైసీపీని, సాక్షి మీడియాను మూసేసే రోజులు దగ్గర పడ్డాయి
అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలకు జగన్, సాక్షి యాజమాన్యం
బేసరతుగా క్షమాపణలు చెప్పాలి