18 వ వార్డు కార్పొరేటర్ ఎంవిపి కాలనీ లరోడ్డు డ్రైనేజ్ మరమ్మతులు రోడ్ నిర్మాణములు చేపట్టారు సెక్టర్3

by vvwnews.com

18 వ వార్డు కార్పొరేటర్ ఎంవిపి కాలనీ సెక్టర్ 3 ధర్మ శక్తి నగర్ లో రోడ్డు డ్రైనేజ్ మరమ్మతులు రోడ్ నిర్మాణములు చేపట్టారు ఈరోజు ముహూర్తం తో ప్రారంభించారు

Use Social Media to Spread the Word about Our News

related articles