48
విశాఖ..
మంచ మల్లేశ్వరి, విశాఖ జిల్లా వైయస్సార్సీపి అధికార ప్రతినిధి
హోంమంత్రి దళితురాలై ఉండి దళితులకు రక్షణ లేకుండా పోయింది..
దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణం..
ఒక సీఐ, దళితులు కాలు తొక్కితే మరొక సీఐ లాఠీతో దారుణంగా కొట్టారు..
దళితులను చిత్రహింసలకు గురి చేశారు..
కూటమి పాలనలో దళితులకు రక్షణ లేదు.
హోం మంత్రి అనిత నియోజకవర్గంలో దళితులను బహిష్కరించారు..
హోంమంత్రి నియోజకవర్గంలో దళితులను టిడిపి నాయకులు చావగొట్టారు.
దళితుల మీద దాడి చేసిన వారిపై ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోలేదు..
దళితులు కూటమి ప్రభుత్వాన్ని బహిష్కరించే రోజులు దగ్గరలో ఉన్నాయి..