మే 20న జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

by vvwnews.com

ప్రెస్ నోట్ మే 20న జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి జిల్లా కార్యదర్శి జి వామనమూర్తి కార్మికులకు పిలుపు నరసింహ నగర్ చిల్లర వర్తకలకు షాపులు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తేదీ 5 5 2025 ఉదయం 11 గంటలకి నరసింహ రైతు బజార్ వద్ద చిల్లర వర్తికులు ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విశాఖ జిల్లా ఫుట్ పాత్ అండ్ తోపుడు బళ్ళు కార్మికుల ఏఐటియుసి జిల్లా కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ రైతు బజార్ వద్ద కు షాపులు కట్టించే వాళ్ళని డిమాండ్ చేస్తూ మే 20న దేశవ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెను విశాఖ జిల్లాలో జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు జీవీఎంసీ ఫోటో గుర్తింపు కార్డులు ముద్రణాల్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్మించిన ఇల్లు చిల్లర వర్తులకు రెండు శాతం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు సంఘం అధ్యక్షులు కే ప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో వందల మంది చిల్లర కొట్టుకులకు సామాజిక భద్రత కల్పిస్తూ సంక్షేమ చట్టం చేయాలని పకోడీ బళ్ళు చిల్లర వట్టిపల్లి నుండి అక్రమంగా వసూలు చేస్తున్న ఆసీలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చిల్లర వ్యక్తులకు జీవీఎంసీ అధికారులు వ్యక్తిగత బ్యాంకు రుణాలు మంజూరు చేసి చిల్లర వర్తకలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కేలం శివ సానిక సంఘం నాయకులు కే శ్రీనివాసు పి సూర్యారావు సీఎం పి సాయికుమార్ కే గణేష్ పి అనిల్ యు పుష్ప అమ్మ తదితరులు పాల్గొన్నారు ఇట్లు కే శ్రీనివాసరావు స్థానిక సంఘం కోశాధికారి

Use Social Media to Spread the Word about Our News

related articles