పెందుర్తి 96వ వార్డ్ పెందుర్తి గ్రామం గ్రామ దేవత శ్రీ *శ్రీ శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం

by vvwnews.com

*పెందుర్తి గ్రామం గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ మరిడిమాంబ అమ్మవారిని దర్శించుకున్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*

ఈరోజు అనగా *27.04.2025* తేదీన పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 96 వార్డ్ పెందుర్తి గ్రామం గ్రామ దేవత శ్రీ *శ్రీ శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం* కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ *పంచకర్ల రమేష్ బాబు గారు* వీరితోపాటు మాజీ శాసనసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 96 వ వార్డు కార్పొరేటర్ శ్రీ పీలా శ్రీనివాసరావు గారు రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ పెందుర్తి గౌరీ సంఘం అధ్యక్షులు వేగి పరమేశ్వర రావు గారు, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లి రాము నాయుడు గారు,సీనియర్ నాయకులు వేగి దివాకర్ గారు, ఇందల రమణగారు, బల్రెడ్డి అప్పారావు గారు,వార్డు అధ్యక్షులు డిబిఎల్ నాయుడు గారు, సేనాపతి సోమశేఖర్ గారు,కర్రి కనకరాజు గారు, బయలపూడి హరి గోపాల్ గారు, నగేష్ గారు, కోరుబిల్లి సుందర్ రావు గారు, బల్ రెడ్డి రామకృష్ణ గారు, లక్కీ గోవింద్ గారు, నరేష్ గారు,సబ్బవరపు రవి గారు, త్రినాధ్ గారు, సరగడం బుజ్జి గారు మొదలగు స్థానిక గ్రామ పెద్దలు ముఖ్య నాయకులు మరియు పెందుర్తి మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగినది.

Use Social Media to Spread the Word about Our News

related articles