విశాఖలో ఐడిబీఐ అలీం కో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్ళు పంపిణీ చేసిన మంత్రి డోలా

by vvwnews.com

విశాఖలో ఐడిబీఐ, అలీం కో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు బ్యాటరీ
ట్రై సైకిళ్ళు పంపిణీ చేసిన మంత్రి డోలా

అలీంకో కేంద్రాన్ని త్వరలో విశాఖలో ఏర్పాటు చేస్తాం

దివ్యాంగుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ

అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇస్తున్నాం

దివ్యాంగుల కోసం విశాఖలో రూ. 200 కోట్లతో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తున్నాం

దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది

డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వృద్దులు మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి

Use Social Media to Spread the Word about Our News

related articles