ఈ రోజు *ZPH స్కూల్ , గోపాలపట్నం* లో
ప్రభుత్వ విప్ *శ్రీ గణబాబు* గారి ఆధ్వర్యంలో
*కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదులు ఉగ్రదాడిని* ఖండిస్తూ
*మహాత్మా గాంధీజీ విగ్రహం*
నందు
*కోవొత్తులు తో నిరసన చేపట్టాడం జరిగింది*.
ఈ సందర్భంగా *గణబాబు* గారు మాట్లాడుతూ
*ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్* లో *పర్యాటకుల పై విచక్షణ రహితంగా కాల్పులు* జరిపి *అమాయకమైన ప్రజలు , పర్యాటకులను వెంటాడి డైరెక్ట గా కాల్పులు జరిపారని*
ఈ *టెర్రలిస్టులు అరచకమైన వాతావరణం నెలకొల్పడానికి* భారతదేశం లో
*NDA ప్రభుత్వం లో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది* అని
ఈ *ఉగ్రవాదులు పై కఠినమైన చర్యలు తీసుకోవాలని*
*ఆ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పే లోపు ఈ ఘటన జరగడం ఉగ్రవాదులు కాల్పుల్లో చనిపోవడం తీవ్రంగా కరిచివేసింది అని*
*మృతి చెందిన వారిలో విశాఖ నగర వాసి జె. చంద్రమౌళి గారికి నివాళులు తెలుపుతూ వారి కుటుంబనికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాము*.
ఈ కార్యక్రమంలో
జోనల్ కమిషనర్ *హేమలత* గారు 90 వార్డ్ కార్పొరేటర్ *బొమ్మిడీ రమణ* గారు ,మరియు
*కూటమి నాయకులు కార్యకర్తలు ,మహిళా నాయకులు మొదలగున్నవారు పాల్గున్నారు*.
కోవొత్తులు తో నిరసన చేపట్టాడం జరిగింది ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ ఘటన పై
32