కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సొనియా ,రాహుల్ గాంధీల పై బిజెపి కక్షసాధింపులు తగదు.
ప్రతిపక్షం పై బిజెపి సిబీఐ, ఈడి కేసులు చర్యలు మానుకోవాలి?
*శ్రీ పాచి పెంట చిన్నస్వామి*
*ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు*
అల్లూరి సీతారామరాజు జిల్లా:
అరకు వెల్లి మండల న్యూస్ తేదీ 17.04.2024 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచి పెంట శాంతకుమారి మరియు అల్లూరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతక బుల్లిబాబు ఆదేశాల మేరకు అరకు వేలి నియోజకవర్గం అరకు వేలి మండల నాలుగు రోడ్ల కూడలి వద్ద పార్లమెంట్ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ గారిపై అక్రమ కేసులు కేంద్ర ప్రభుత్వము బిజెపి పార్టీ బనాయించాడని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమము చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పాచి పెంట చిన్నస్వామి మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసుల్లో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ. రాహుల్ గాంధీ లపై. ఎన్డీఏ ప్రభుత్వం కక్ష సాధింపుపు చర్యలకుదిగడం సబబు కాదని భారత దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం దారుణం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావు ఉండకూడదని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి చారిత్రక చరిత్ర విషయాలున్నాయో ప్రజలకు తెలుసు బిజెపి పార్టీ కి కాంగ్రెస్ అంటే భయం పట్టుకుంది దేశంలో కాంగ్రెస్ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేక అందుకే ఈ దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడిలను సొంత ఏజెన్సీలుగా వాడుకుంటూ సోనియాగాంధీ రాహుల్ గాంధీ లపై అక్రమ కేసులు బనయిస్తు అగ్రనాయకత్వాన్ని అ అణగదొక్కాలని చూస్తుంది అలాగే ఈ దేశంలో ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులను అణగ తొక్కాలని అగ్ర నాయకత్వాన్ని కుట్రలు చేస్తుంది నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా రాహుల్ గాంధీ లపై ఈడి చార్జి సీట్లు దాఖలు చేయడానికి వాస్తవానికి మనీనే. లేని కేసుల్లో మనీ ల్యాండ్ రింగ్ జరిగిందని ఆరోపణలు చేయడం అత్యంత దారుణం ఈ దేశ స్వాతంత్ర సమరయోధుల దేశ మహోన్నత యోధులను వారు చేసిన కృషిని బిజెపి అవమాన పరుస్తు ఇది ప్రజాస్వమ్యాన్ని కూని చేయటమే బిజెపి చేస్తున్న నీచ రాజకీయ ప్రతికార చర్యలుగా వారు చేసిన పెట్టిన మని లాండరింగ్ ఎక్కడ వారి ఇంటి కాడ ఉందా లేక మి ఇంతో దాచి ఉంచారా మీరు చెప్పాలి మీరు చేస్తున్న ఈ వేధింపుల దుశ్చార్యులను చూస్తూ ప్రజలు ఊరుకొరు కాంగ్రెస్ పార్టీ మీద మీరు సిట్ వేయ్యడం కాదు బిజెపి మీద ప్రజలే చార్జి సీటు వేసె సమయం దగ్గరపడిందని అదాని లాంటి దేశ ద్రోహులకి ఈ దేశాన్ని ఎలా ఎవరు దోచిపెడుతున్నారో ప్రజలు అర్థం చేసుకునే రోజులు దగ్గరున్నాయి అన్ని విషయాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి మీకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు మీకు చీకటి కాబోతుంది అని అన్నారు*
*ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లా బీసీ సెల్ చైర్మన్ కనురి ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాంగి గంగాధర్. శెట్టి భగత్ రామ్ కోర్ర రఘురాం తెడ వారికి భీమారావు కొర్రమితుల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*
*కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సొనియా ,రాహుల్ గాంధీల పై బిజెపి కక్షసాధింపులు తగదు.*
38