6
శ్రీశ్రీశ్రీ వరహా లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంసింహాచలం
ఈ నెల 30వ తేదీన జరిగే చందనోత్సవం సందర్భంగా సమీక్షా సమావేశమునకు విచ్చేసిన మంత్రుల బృందం.. స్వాగతించిన దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆలయ కార్య నిర్వహణాధికారి కె.సుబ్బారావు
సింహాచలం స్వామి వారిని దర్శించుకున్న ఆలయ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు మరియు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు మంత్రుల బృందం… జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు…..