*అనకాపల్లిలో మీడియాతో మాట్లాడిన హోం మంత్రి అనిత*
*కోటఉరట్ల మండలం కైలాసపట్నం ప్రమాదంలో క్షతగాత్రులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన హోం మంత్రి*
*క్షతగాత్రులకు లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి అనిత*
*కేంద్ర ప్రభుత్వం నుండి క్షతగాత్రులకు 50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం జరిగింది*
*క్షతగాత్రుల వైద్యపరమైన ఖర్చులన్ని ప్రభుత్వమే భరిస్తుంది*
*కైలాసపట్నం ప్రమాదంపై విచారణ కొనసాగుతుంది*
*ప్రాథమిక విచారణలో ఉండాల్సిన మెటీరియల్ కన్నా ఎక్కువ మేటీరియల్ ఉన్నదని అధికారులు నిర్థారించారు*
*చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం*
*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు వైసీపీ న్యాయం చేయలేదు*
*ఎల్జీపాలిమర్స్ ఘటనలో బాధితులను అప్పటి ముఖ్యమంత్రి ఎలా పరమార్శించారో అందరికి తెలుసు?*
*నిన్న ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది*
*ప్రజాప్రతినిధులు,అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించాం*
*రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాణా సంచా తయారి కేంద్రాలపై అధ్యయణం చేస్తున్నాం*
*ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం*–హోం మంత్రి అనిత.