పోలమాంబ వార్షిక జాతరను వైభవంగా నిర్వహిస్తాం!ఆలయ ఈఓ గాయత్రి.
విశాఖపట్నం, ఏప్రిల్ 12.
ఈ నెల 15వ తేదీ మంగళవారం పెదవాల్తేరు శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కార్య నిర్వహనాధికారిణి గాయత్రి తెలిపారు. దీనికి సంబంధించి దేవాలయం ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ జాతర నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు శర వేగంగా జరుగుతున్నా యన్నారు. ఏప్రిల్ 4వ తేదీ శుక్రవారం నుంచి మే 6వ తేదీ మంగళవారం వరకు ఆలయంలో వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నా మన్నారు. 14వ తేదీ సోమవారం తోలేళ్ళ ఉత్సవం, 15వ తేదీ మంగళవారం అనుపు ఉత్సవం, 22వ తేదీ మంగళవారం మారువారం, 26వ తేదీ శనివారం మహా అన్నదానం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తా మన్నారు. ఆ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తా మన్నారు. వృద్దులకు, చిన్న పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు. భక్తుల కోసం చలువ పందిళ్ళు వేసి క్యూ లైన్లు ఏర్పాటు చేశా మన్నారు. మంచి నీరు, మజ్జిగ పంపిణీకి ఏర్పాట్లు చేశా మన్నారు. చిన్న పిల్లలకు పాలు, బిస్కట్లు పంపిణీ చేస్తా మన్నారు. వీటికి అందరూ సహకరించాలని ఆమె కోరారు. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న తూర్పు నియోజవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు బైరెడ్డి పోతన రెడ్డి మాట్లాడుతూ పెద వాల్తేరు చుట్టుప్రక్కల గల 14 గ్రామాల ఇలవేల్పు అయిన శ్రీ పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తా మన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆలయం మాజీ చైర్మన్ మరడ వెంకట శ్రీనివాస రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు చిన్నపిల్లి ఆనందరెడ్డి, టీడీపి నాయకుడు దేముడు పోలమాంబ వార్షిక జాతరను వైభవంగా నిర్వహిస్తాం!..ఆలయ ఈఓ గాయత్రి.
విశాఖపట్నం, ఏప్రిల్ 12.
ఈ నెల 15వ తేదీ మంగళవారం పెదవాల్తేరు శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కార్య నిర్వహనాధికారిణి గాయత్రి తెలిపారు. దీనికి సంబంధించి దేవాలయం ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ జాతర నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు శర వేగంగా జరుగుతున్నా యన్నారు. ఏప్రిల్ 4వ తేదీ శుక్రవారం నుంచి మే 6వ తేదీ మంగళవారం వరకు ఆలయంలో వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నా మన్నారు. 14వ తేదీ సోమవారం తోలేళ్ళ ఉత్సవం, 15వ తేదీ మంగళవారం అనుపు ఉత్సవం, 22వ తేదీ మంగళవారం మారువారం, 26వ తేదీ శనివారం మహా అన్నదానం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తా మన్నారు. ఆ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తా మన్నారు. వృద్దులకు, చిన్న పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు. భక్తుల కోసం చలువ పందిళ్ళు వేసి క్యూ లైన్లు ఏర్పాటు చేశా మన్నారు. మంచి నీరు, మజ్జిగ పంపిణీకి ఏర్పాట్లు చేశా మన్నారు. చిన్న పిల్లలకు పాలు, బిస్కట్లు పంపిణీ చేస్తా మన్నారు. వీటికి అందరూ సహకరించాలని ఆమె కోరారు. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న తూర్పు నియోజవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు బైరెడ్డి పోతన రెడ్డి మాట్లాడుతూ పెద వాల్తేరు చుట్టుప్రక్కల గల 14 గ్రామాల ఇలవేల్పు అయిన శ్రీ పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తా మన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆలయం మాజీ చైర్మన్ మరడ వెంకట శ్రీనివాస రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు చిన్నపిల్లి ఆనందరెడ్డి, టీడీపి నాయకుడు దేముడు బాబు, దేవస్ధానం పురోహితులు పి.శ్రీనివాస చక్రవర్తి ఆచార్యులు, శ్రీనివాస శర్మ, అప్పలా చార్యులు, దేవస్ధానం సిబ్బంది పాల్గొన్నారు., దేవస్ధానం పురోహితులు పి.శ్రీనివాస చక్రవర్తి ఆచార్యులు, శ్రీనివాస శర్మ, అప్పలా చార్యులు, దేవస్ధానం సిబ్బంది పాల్గొన్నారు.
విశాఖపట్నం కరక చెట్టు శ్రీ పోలమాంబ అమ్మవారి జాతర ఉత్సవం విశేషాలు
39