43
కూటమి ప్రభుత్వం వచ్చాక లక్షల మందిని ఉద్యోగాల్లోంచి తొలగించేశారు. ఇప్పుడు ఫైబర్‌నెట్ ఉద్యోగులను తీసేస్తున్నారు. ఫైబర్ నెట్ కేసులను ఎత్తివేయడం కోసం సంస్థనే జేబు సంస్థలా వాడుకోవాలనుకుంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు . అధికారులు పనిచేయకపోతే వారిపై యాక్షన్ తీసుకోవాలి.
అంతేకానీ కోటి కనెక్షన్ల దాకా మేము తీసుకువెళ్లిన సంస్థను మూసేస్తామంటే కుదరదు.
పూనూరు గౌతంరెడ్డి గారు, ఫైబర్ నెట్ మాజీ చైర్మన్