సౌత్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాసుపల్లి సంతోష్ కాంగ్రెస్ పార్టీకి తను రాజీనామా చేశారు వ్యక్తిగతము

by vvwnews.com

సౌత్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాసుపల్లి వాసుపల్లి సంతోష్ కాంగ్రెస్ పార్టీకి తను రాజీనామా చేశారు తన వ్యక్తిగత కారణాలే అని అన్నారు.
ఇందులో ఎవరు బలవంతము లేదని వైయస్ షర్మిల గారు కూడా తనకు ఎంతో సపోర్ట్ చేశారని చెప్పారు కొన్ని అనివార్య కారణాలవల్ల వ్యక్తిగతముగా పార్టీకి రాజీనామా చేశాను.
నా భవిష్యత్తు రాజకీయ జీవిత ప్రణాళికను త్వరలో మా కార్యకర్తలతో సభ్యులతో అందరితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటాను.

Use Social Media to Spread the Word about Our News

related articles