మహారాజశ్రీ గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దివ్యసముఖమునకు వ్రాసుకొన్న విన్నపము*
*విషయం: భీమిలి నియోజకవర్గం వైసిపి సోషల్ మీడియా ఇంచార్జ్ పదవి కి రాజీనామా పత్రం సమర్పించు నిమిత్తం*
*అయ్యా!*
*నేను భాగం స్వాతి సుధాకర్ తాటితూరు పంచాయతీ – భీమిలి మండలం -విశాఖ జిల్లా (భీమిలి నియోజకవర్గం ) తమరు నాపై ఎంతో నమ్మకం ఉంచి వైసిపి పార్టీ తరుపున భీమిలి నియోజకవర్గం వైసిపి పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ గా పదవిని ఇచ్చి ఉన్నారు.మీరు నాపై ఎంతో నమ్మకం ఉంది ఇచ్చిన పదవిని అంతే నమ్మకంగా బాధ్యత తో నిరంతర శ్రామికుడు వలే పని చేయడం జరిగింది.నా వ్యక్తిగత కారణాలు వలన మీరు ఇచ్చిన సోషల్ మీడియా ఇంచార్జ్ (కన్వినర్) పదవికి రాజీనామా చేస్తున్నాను.అనంతరం మీపై ఉన్న అబిమానం తో వైసిపి పార్టీ కి మంచి కార్యకర్త గా పని చేస్తాను.
*కావున తమరు నా యందు దయతలచి నా విన్నపం మన్నించి నా సోషల్ మీడియా ఇంచార్జ్ పదవి రాజీనామా ను అంగీకరిస్తారని ప్రార్థిస్తూ ఉన్నాను*
*చిత్తగించవలెను*
*భాగం స్వాతి సుధాకర్*
*మాజీ మార్కేట్ కమిటీ డైరెక్టర్*