ప్రెస్ నోట్ ఆటో డ్రైవర్ కు చంద్రబాబునాయుడు గారు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి జి వామనమూర్తి డిమాండ్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం 9 గంటలకి ద్వారకా నగర్ బుద్దిన పార్క్ జంక్షన్ లో ఆటో డ్రైవర్లు నిరసంతరణ జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే డ్రైవర్లకు 15 వేల రూపాయలు వాహన మిత్ర ఇస్తామని జీవో నెంబర్ 21 31 రద్దు చేస్తామని డీజిల్ పెట్రోల్ తగ్గిస్తామని డ్రైవర్ల అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్‌తో కూడిన సంక్షేమ బోర్డు చేస్తామని వ్యక్తిగత ప్రమాద బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చి ఏడు నెలలు గడిచిన ఒక ఆమె అమలు చేయలేదని మండిపడ్డారు ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమాలు ఆటో సంఘం నాయకులు రావికృష్ణ యు శివాజీ భాస్కర్ శ్రీను దేవుడు తదితరులు పాల్గొన్నారు ఇట్లు యు శివాజీ
చంద్రబాబు అధికారంలోకి వస్తే డ్రైవర్లకు 15వేల వాహన మిత్ర ఇస్తామని జీవో నెంబర్ 21 31 రద్దు చేస్తామని
0