ఉపకార్ కప్ 2024 క్రికెట్ టోర్నమెంట్ ఆక్షన్స్ కమ్ ఆడిషన్స్

by vvwnews.com

*ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్ ఆక్షన్స్ కమ్ ఆడిషన్స్*

ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్(ఐపీఎల్ రేంజ్ లో) ఆడిషన్స్ అండ్ ఆక్షన్స్ నేడు విశాఖలోని ఆరిలోవ తోటగరువు రాధాక్రిష్ణ కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం కవరేజీ చేయడానికి మీడియా మిత్రులు హాజరు కావాల్సిందిగా కోరడమైనది. ఈ సీజన్ లో కప్ గెలుచుకున్నవారికి మొదటి ఫ్రైజ్ క్రింద రూ.1.20లక్షలు, రెండవ ప్రైజ్ రూ.60వేలు, మూడవ ప్రైజ్ రూ. 30, వేలు అందిస్తారు. దానితోపాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ క్రింద ఒకరికి రూ.10వేలు, బెస్ట్ బ్యాట్స్ మెన్ కి రూ. 5వేలు, బెస్ట్ బౌలర్ కి రూ.5వేలు, బెస్ట్ ఫీల్డర్ కి రూ.2వేలు అందజేస్తారు. ఈ ఉపకార్ కప్ ఆక్షన్స్ అండ్ ఆడిషన్స్ లో పాల్గొన దలచిన వారు *రెహమాన్-9010024108, నవీన్-8341250320, సుధీర్-8639247388, నాగు-9390548005 నెంబర్లలో* సంప్రదించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles