పండగ సీజన్ ఆరంభమవడంతో అమేజాన్ ఇండియా ఫెస్టివ్ బాక్స్ పేరుతో ప్రచార క్యాంపెయిన్#vvwnews

by vvwnews.com

పండగ సీజన్ ఆరంభమవడంతో అమేజాన్ ఇండియా ఫెస్టివ్ బాక్స్ పేరుతో ప్రచార క్యాంపెయిన్ ను విశాఖపట్నంలో ప్రారంభించింది. ఈ మేరకు నగరంలోని సీఎంఆర్ సెంటర్ లో ఒక బాక్స్ ను అందుబాటులో ఉంచి ప్రజల అవసరాలను తెలుసుకునే ప్రయత్నం ఆరంభించింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెజాన్ ఇండియా అవుట్ డోర్స్, కిచెన్ హోం విభాగ డైరెక్టర్ కే. ఎన్. శ్రీకాంత్ మాట్లాడుతూ
సెప్టెంబర్ 18 వరకు వైజాగ్ ప్రజల హృదయాలకు సాటిలేని అనుభవాన్ని తెస్తోందన్నారు. కస్టమర్లకు అమేజాన్ వారి రాబోయే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తో వారిని నిమగ్నం చేస్తూనే “అమేజాన్ ఫెస్టివ్ బాక్స్” అతి పెద్ద ఇన్ స్టలేషన్ తో వేడుక చేస్తోందన్నారు. ఈ విలక్షణమైన యాక్టివేషన్ తో, ప్రేక్షకులు “కోరిక కోరవచ్చు” తమ ప్రియతములకు బహుమతిగా వారు ప్రేమతో ఇవ్వాలని కోరుకున్నది భాగస్వామం చేయవచ్చునని చెప్పారు. ఈ చొరవ వైజాగ్ యొక్క విలక్షణత అమేజాన్ వారి అతి పెద్ద వార్షిక సంబరం యొక్క పరిపూర్ణమైన మిశ్రమం గా అభివర్ణించారు.
.

Use Social Media to Spread the Word about Our News

related articles