53
ఓం శ్రీ గణేశాయ నమః ఈరోజు విశాఖ దక్షిణ నియోజక వర్గ 35 వ వార్డు పరిధిలో మహా అన్నదాన కార్యక్రమం లు ఫ్రూట్
మార్కెట్ svt
టౌన్ కొత్త రోడ్
పoడా వీధి
ramakrishna veedhi periki veedhi ఇలా పలు చోట్ల గణేష్ నిమజ్జన మహా అన్నదానo
ఏర్పాటు చేయడం జరిగినది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మన టీడీపీ సౌత్ ఇన్చార్ సీతాం రాజు సుదాకర్ గారు 35వ కార్పొరేటర్ విలురి భాస్కర రావు గారు విచ్చేసి భక్తులకు పెద్దలకు వృద్ధులకు అన్నప్రసాదాన్ని వడ్డించడం జరిగినది కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మన సంప్రదాయాలను గౌరవంగా చూసుకోవాలని మనం రాబోయే తరాలకి మార్గదర్శకంగా ఉండాలని ఆయన మాట్లాడటం జరిగినది యిటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలనీ అందుకు మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు కార్యక్రమములో టీడీపీ ward ప్రెసిడెంట్ బుచరామిరెడ్డి mariyu టీడీపీ నాయకులూ palgonnaru