50
స్టీల్ ప్లాంట్ విధ్వంసాన్ని మోడీ ప్రభుత్వం నిలుపుదల చేసే విధంగా టిడిపి జనసేన కూటమి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిపిఎం జగ్గు నాయుడు విశాఖలో డిమాండ్ చేశారు
ఈ నెల 15వ తేదీన పాత గాజువాక జంక్షన్లో మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.
స్టీల్ ప్లాంట్ ను స్టీల్ లో విలీనం చేయాలని అన్నారు సొంత గనులకు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్లాంటును పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని జగ్గు నాయుడు విజ్ఞప్తి చేశారు