విశాఖలో కొండవాలు ప్రాంతాల్లో నివసించేవారి సంఖ్య ఎక్కువుగా ఉంటుంది.బాధితులకు శాశ్వత పరిష్కారం చూపితం.

by vvwnews.com

విశాఖ

గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించన హోం మంత్రి వంగలపూడి అనిత,ఎమ్మెల్యే గణబాబు.

పునరావాస కేంద్రంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి.

*హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్*

గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

తక్షణమే బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాం.

విశాఖలో కొండవాలు ప్రాంతాల్లో నివసించేవారి సంఖ్య ఎక్కువుగా ఉంటుంది.

బాధితులకు శాశ్వత పరిష్కారం చూపితం.

కొండచరియలు విరిగిపడిన ఘటనపై ఒక కమిటి వేసాం.

రేపు సాయంత్రం కమిటి రిపోర్టు వస్తుంది.

కొండవాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.

Use Social Media to Spread the Word about Our News

related articles