పాయకరావుపేట పట్టణంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన. #vvwnews

by vvwnews.com

అనకాపల్లి

పాయకరావుపేట పట్టణంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన.

పాయకరావుపేట తాండవ లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి.

పాండురంగస్వామి ఆలయం వెనుక ప్రాంతంలో మహిళలతో మాట్లాడి,సమస్యలు తెలుసుకున్న హోం మంత్రి.

వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్బిణిలు,రోగులను సమీప పీహెచ్ లకు తరలించాలని అధికారులను ఆదేశించిన మంత్రి.

Use Social Media to Spread the Word about Our News

related articles