51
*గోపాలపట్నం రామకృష్ణ నగర్* *కాలిమత అమ్మవారి ఆలయనికి వెళ్లే మార్గంల్లో ప్రస్తుతం*
*కురుస్తున్న వర్షల కారణంగా కొండ చర్యలు విరిగి సుమారు *5 ఇల్లులు ప్రమాదపు అంచున ఉన్నాయని తెలిచి*
*సమాచారం మేరకు* గౌ. శాసన సభ్యలు *శ్రీ గణబాబు* గారు *హుటావుటిన అధికారులతో చేరుకొని అక్కడ నివసితులును అప్రమతం చేసి సురక్షితంగా పునరవిత కేంద్రాలకి తరలించటం జరిగింది*.
*యుద్ధ ప్రాతిపదంగా చర్యలు చేపట్టాలని అధికారులుకు అదేశించారు.*