రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బి రోడ్ లో టోల్గేట్ లో పెట్టె ప్రతిపాదన నిర్మించాలని డిమాండ్#vvwnews

by vvwnews.com

సెప్టెంబర్ ఒకటినుండి కేంద్ర ప్రభుత్వం ఆటో ఫిట్నెస్ ఎఫ్ సి ప్రైవేటు సంస్థలకుఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బి రోడ్ లో టోల్గేట్ లో పెట్టె ప్రతిపాదన నిర్మించాలని డిమాండ్ చేస్తూ తేదీ 31 8 2024 శ్రీ శ్రీ విజయ దుర్గ ఆటో ఓనర్ కం డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఇన్ గేట్ వద్ద ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంఆటో ఎఫ్ సి లు ఫిట్నెస్ లు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బి రోడ్డులో టోల్ గేట్లు పెట్టే ప్రతిపాదన విరమించాలి అని డిమాండ్ చేశారు సెప్టెంబర్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆటోల ఎఫ్ సి లు ప్రైవేటు సంస్థలకు ద్వారా చేయించుకోవాలన్నా నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోలు ఇతర మోటార్ వాహనాలపై ఆర్థిక బారాలు వేస్తూ డీజిల్ పెట్రోల్ ఇంజన్ ఆయిల్ టోల్గేట్ ఫీజులు నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెంచి డ్రైవర్లకు కంటిమీద కునుకు లేకుండాచేస్తుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన డీజిల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గ్రీన్ టాక్స్ టోల్గేట్ ఫీజులు టైర్లు వాహన విడిభాగ రోడ్ టాక్స్ లేబర్ టాక్స్ కట్టలేక వాహనాలు రోడ్డు మీద నడుపులేని స్థితిలో ఉన్న రవాణా రంగంపై ఆర్థిక భారాలు వేసింది మరొకవైపు 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రమాదాల నివారణ పేరుతో 8 94 గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది 1998 మోటార్ యాక్ట్ చట్టంలో సి ఆర్ పి సి సెక్షన్లో మార్చి 106/1/2 2023 నూతన మోటార్ యాక్ట్ చట్టాన్ని చేసింది దీనివల్ల ప్రమాదానికి గురైన డ్రైవర్ కు 7 సంవత్సరాలు జైలు శిక్ష పది లక్షల రూపాయలు జరిమాను విధిస్తుంది నీకంటే తక్కువ కాదన్నట్టు గత రాష్ట్ర ప్రభుత్వం 100 రూపాయలు ఉన్న జరిమానాలను వెయ్యి రూపాయలకు పెంచుతూ ఆటో రూట్ పేమెంట్ చనిపోతే 10000 రూపాయలు జరిమాను విధిస్తూ జీవో నెంబర్ 21 మరియు 31 తీసుకు వచ్చింది నేడు టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదకరంగా ఉన్న రోడ్లను పక్కాగా వేయడానికి ప్రభుత్వం ప్రవేటు భాగస్వామి పి పి పి పేరుతో ఆర్ అండ్ బి రోడ్డులో టోల్ గేట్లు పెట్టి ప్రతి వాహనం నుండి ఫీజులు వసూలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుంది రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఎప్పటికీ ప్రభుత్వ హామీ ఇచ్చి ఉన్నది అదే జరిగితే ఆటోలు అమ్ముకోడానికి కూడా పనిచేయకపోవడంతో డ్రైవర్ల కుటుంబాలు రోడ్లు పడే ప్రమాదం ఉన్నది వీటన్నిటిని గుర్తించి సెప్టెంబర్ ఒకటో2024న రాష్ట్రవ్యాప్తంగా ఆటో అండ్ మోటార్ కార్మికులు నిరసన ధర్నాలు రాస్తారోకోలు చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని డ్రైవర్లు పిలుపునిచ్చారు ఈ ధర్నాలో స్టాండ్ అధ్యక్షులు ఎస్ చెన్నారెడ్డి హెచ్ శేఖర్ గౌరీ శంకర్ పి అప్పన్న శంకర్రావు ఎం శ్రీను అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు ఇట్లు జి వామనమూర్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Use Social Media to Spread the Word about Our News

related articles