24/8/2024 press note
విశాఖ మ్యూజికల్ డాన్స్ అకాడమీ కళాభారతి గత 38 సంవత్సరాలుగా సంగీతం సాహిత్యం నృత్యం నాటకం హరికథ బుర్రకథ ఇలాంటి అనేకమంది కళాకారుని వేదిక మీద తీసుకొచ్చి ప్రోత్సహిస్తూ విశాఖపట్నం చేస్తూ ఉంది
కెనాల్ ని కలలని కాపాడుకోవడమే ముఖ్య ఉద్దేశం గా ఏర్పాటు చేయబడ్డ కళాభారతి గత 22 సంవత్సరాలుగా ప్రపంచవ్యాఖ్యాతి చెందినటువంటి కళాకారులని, కర్ణాటక సంగీతం గాని హిందుస్తానీ గాని నృత్య కళాకారులని ఆహ్వానించి సంగీత కళాకారులకు నాద విద్యా భారతి నాట్య కళాకారులకి నాట్య విద్యా భారతి బిరుదు ప్రధానం చేసి రెండున్నర లక్షలు విలువ చేసే స్వర్ణ కమలాన్ని నూతన వస్త్రాలు ప్రశంసా పత్రం లక్ష రూపాయలు క్యాష్ అవార్డు ఇచ్చి సత్కరిస్తుంది.
2024 గాను ఎక్స్పెక్ట్ కమిటీ సెలెక్ట్ చేసిన ఏకేసి నటరాజన్ పద్మశ్రీ సంగీత కళానిధి వారికి నాదవిద్య భారతీయ బిరుదు ప్రసాదం ఈరోజు కళాభారతిలో ఫీల్ ఎక్స్‌లెన్సీ డాక్టర్ కంభంపాటి హరిబాబు గారు గవర్నర్ మిజోరం అలాగే విశిష్టతగా సురేష్ పెందార్కర్ చేతుల మీదుగా బహుకరించడం జరిగింది.
ముందుగా అతిధులందరూ వేదిక మీద ఆశలు అయిన తర్వాత ద్వారం మ్యూజిక్ అకాడమీ విద్యార్థులు ద్వారం త్యాగరాజు గారి ఆధ్వర్యంలో
వందేమాతరం శ్రావ్యంగా పాడి శుభారంభం చేశారు. ఇమ్మట వేదిక మీద నా చేతిలో అందరు కూడా జ్యోతి ప్రొద్దున చేసి కార్యక్రమం ప్రారంభించారు.
కళాభారతి అధ్యక్షులు ఎమ్మెస్సార్ రాజు స్వాగతా ఉపన్యాసంతో తొలి పలుకులు పలికిన పిమ్మట
నేటి విశిష్టత ఇది వాయిస్ సెట్మెరల్ పెండార్కర్ మాట్లాడుతూ మన ప్రాచీన కళలు చాలా గొప్పవని అలాంటి కలను కాపాడవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి మీద ఉందని ఆ బాధ్యతని విశాఖ మ్యూజికల్ డాన్స్ అకాడమీ కళాభారతి తీసుకొని అత్యంత సమర్థవంతంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి సభలో పాల్గొనడం ఒక ఆనందంగానే భావిస్తూ కార్యవర్గాన్ని అభినందించారు. ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఒక వెసులుబాటు. చాలా ఆనందంగా ఉందని అన్నారు.
తర్వాత నేటి ముఖ్య అతిథి ఇది ఎక్సలెన్సీ మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు గారు మాట్లాడుతూ కలలకు పట్టుకొమ్మ కళాభారతని, వివిధ రకాల కలలను ప్రోత్సహిస్తున్న విశాఖ మ్యూజికల్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు స్వర్గీయ సుసర్ల సూర్య భగవాన్ శంకర్ శాస్త్రి గారు, వ్యవస్థాపక అధ్యక్షులు సి ఎస్ ఎన్ రాజు గారి, వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ సుసర్ల గోపాల శాస్త్రి గారు వారి సత్ సంకల్ప బలమే ఈ కళాభారతి రూపుదిద్దుకొని కలలకు నిలయం అయిందని కొనియాడారు. సంగీతానికి ఎల్లలు లేవని భారతదేశంలో అన్ని ప్రదేశాల నుంచి కళాకారుని తెప్పించి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకమని అన్నారు.
తరువాత జరిగిన జాతీయ పురస్కార సభలో
పురస్కార గ్రహీత ఏసీకే నకరాజను ఆయన సతీమణితో పాటు ప్రత్యేక ఆసనంపై కూర్చుండబెట్టి డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ రాసిన ప్రశంసా పత్రం అత్యంత అద్భుతంగా ఆయనే చదవగా నేటి విశిష్టత రమేష్ పెందర్కర్ ఏ కేజీ నటరాజ్‌కు షాలు కప్పి అందజేశారు.
తర్వాత సభ అధ్యక్షులు శ్రీ మంతెన సత్యనారాయణ రాజు లక్ష రూపాయల అవార్డునిఅందజేశారు.
కార్యదర్శి డాక్టర్ గుమ్ములూరు రాంబాబు నూతన వస్త్రాలు ఫలాలను అందజేశారు.
ముఖ్య అతిధి ఎక్సలెన్సీ డాక్టర్ కంభంపాటి హరిబాబు గారికి స్వర్ణకమల స్పాన్సర్ శ్రీమతి మల్లికా మనోజ్ గ్రంధి వైభవ జ్యువెలర్స్ వారు అందజేయగా ముఖ్య అతిధి ఆ స్వర్ణకమలాన్న
డాక్టర్ ఏకేసి నటరాజునికి అందజేశారు.
చివరగా ముఖ్య అతిధి కంభంపాటి హరిబాబు గారు నాగ విద్యా భారతి బిరుదును ఏకేసి నటరాజ్ అన్న గారికి అందరి హర్షద్వనాల మధ్య వారికి అందజేశారు.
స్పాన్సర్ చేసిన ఎస్ఆర్ కే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, వైభవ్ జ్యువెలర్స్, ఎస్ ఎన్ రాజు బిఎస్ఎన్ రాజు లక్ష్మీకాంతం ట్రస్ట్, మహా మారుతి రాజ్ సెక్స్ అన్నం రాదు సత్యనారాయణమూర్తి, పీటర్ సముద్ర సాఫ్ట్వేర్, ఎమ్మార్పీ అధినేత శ్రీ కొమ్మారెడ్డి రాంబాబు లకు అతిధులు జ్ఞాపికలు అందజేశారు.
వందన సమర్పణ సభ కార్యదర్శి డాక్టర్ గుమ్ములూరు రాంబాబు చేశారు.
ద్వారాం మ్యూజిక్ అకాడమీ విద్యార్థులు మన జాతీయ గీతం జనగణమన తో సభా కార్యక్రమం ముగిసింది.
చక్కటి సన్మాన పత్రం రాసి చదివినందుకు డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ కు, ప్రభా కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించిన పిల్ల రమణమూర్తి గారికి అభినందన పూర్వకంగా ముఖ్య అతిథులు చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు.
తర్వాత జరిగిన క్లారిటీ కాంసెట్లో నాత విద్యా భారతి ఏకేసి నటరాజ్ అత్యంత అద్భుతమైన కచేరీ చేసి వారికి సహకారంగా డాక్టర్ ఎమ్మెస్ ను మూర్తి వైల్డ్ పేద డాక్టర్ వంకాయల వెంకటరమణమూర్తి, ఘటంపై శ్రీ హరి బాబు సహకరించేరు.
మీరు ముగ్గురు ఏ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ అవ్వడం గొప్ప విశేషం.
కార్యదర్శి Dr. రాంబాబు రేపటి కార్యక్రమం హిందూస్తాని గాత్ర కచేరి ఉంటుందని, ప్రఖ్యాత గాయని మీతా పండిట్ బొంబాయి వాస్తవ్యులు కచేరి చేయనున్నారని తెలియదు జేసేరు