55
విశాఖ …పశ్చిమ…
అచ్యుతాపురం ఘటనపై.. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఘాటుగా స్పందించారు….
కొత్త ప్రభుత్వం పై జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంది..
గత ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డి తెరచాటు వెనక తిరిగి, ఇప్పుడు ప్రతిపక్ష హోదా రావడంతో బయటికి వస్తున్నాడు…
ఎల్జి ఫార్మర్స్ బాధితులుకు న్యాయం చెయ్యకపోగా, తిరిగి వారిపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది..
గత ఐదేళ్లలో మీడియా ముందుకి ఎప్పుడైనా జగన్ రెడ్డి వచ్చారా….
ఇప్పుడు రాష్ట్ర ప్రజలపై ముసలకన్నీరు కారుస్తున్నారు…