వైఎస్ఆర్సిపి బొత్స సత్యనారాయణ అచ్యుతాపురం ఆక్సిడెంట్ కి ప్రతి ఒక్కరికి తక్షణమే ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి

by vvwnews.com

అచ్యుతాపురంలో ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కనీసం బాధితులను పరామర్శించే తీరిక కూటమి నేతలకి లేదా?

వైయస్‌ఆర్‌సీపీ హయాంలో సేప్టీ ఆడిట్‌ విషయంలో కఠినంగా ఉన్నాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక గాలి కొదిలేసింది

-ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ

Use Social Media to Spread the Word about Our News

related articles