50
ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖపట్నం మహిళా న్యాయవాదులందరూ కలిసి సంఘంలో ఉన్న అసమానతలు మరియు వివేక్షలను గురి అవుతూ ఉన్న మహిళా న్యాయవాదుల యొక్క అభియోని కొరకై తమ వంతు కృషి చేయాలని అంతేకాకుండా మహిళా న్యాయవాదుల ద్వారా సంఘంలో స్త్రీ యొక్క అవినీత్యాన్ని పెంపొందించి వారికి కావలసిన సహాయ సహకారాలు అన్ని న్యాయపరమైన ఆర్థిక సాంఘిక పరమైన చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ ఉమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది
ఆగస్టు 31వ తేదీ 2024 విశాఖపట్నం కూడా చిల్డ్రన్ థియేటర్ ఏదైనా లో ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు ప్రతి ఒక్క మహిళకు వారి యొక్క రక్షణ కోసం తెలిపే అంశాల గురించి చర్చించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఆహ్వానితులే.