55
శ్రీహరికోట:
SSLV D-3 రాకెట్ ప్రయోగం విజయవంతం..
ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లిన SSLV D-3..
నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన రాకెట్..
భూపరిశీలన కోసం సేవలు అందించనున్న ఈవోఎస్-08..
ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల సంబరాలు