మిత్రులారా!కోల్ కత్త లో వైద్య విద్యార్థిని పై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ముక్తకంఠం తో ఖండిస్తూ ఈ రోజు బీచ్ రోడ్ల లో డాక్టర్ లు చేసిన ర్యాలీ లో పాల్గొని మద్దతు ను జిల్లా అధ్యక్షులు P.V సుధాకర్ సమక్షంలో తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి మాట్లాడుతూ డాక్టర్ వృత్తి చాలా సున్నితమైనదని ఐనప్పటికి ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అంటే సమస్య ఎంత జటిలమైనధో అర్థమవుతోంది అని డాక్టర్ ల పైన అనేక దాడులు జరుగుతున్నాయని దీనికి ప్రభుత్వం భద్రతనవహించి రక్షణ కల్పించాలని చట్టాలు అమలు చేయాలని డాక్టర్లు చేసిన ప్రతి ఉద్యమం వెనుక మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (APMSRU) ఉంటుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు రాజేష్ స్రవంతి రాష్ట్ర నాయకులు సంజయ్ మహిళా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు.ఇట్లు PV సుధాకర్ అధ్యక్షులు APMSRU
కోల్ కత్తా జరిగిన వైద్య విద్యార్థినిపై లైంగిక అయిగిరి పై చర్యలు వెంటనే విశాఖపట్నంలో ధర్నా జరిపారు
56