60
*విశాఖపట్నం*
*అర్ధరాత్రి తీరం దాటిన తీవ్ర తుఫాను “రెమల్”*
మోంగ్లా (బంగ్లాదేశ్)కి నైరుతి దగ్గరగా సాగర్ ద్వీపం & ఖేపుపరా మధ్య తీరం దాటిన తీవ్రతుపాను
ఆ సమయంలో 110-120 kmph వేగం నుండి 135 kmph వరకు వీచిన గాలులు
*పశ్చిమ బెంగాల్ లో రెడ్ ఎలర్ట్*
బంగ్లాదేశ్ & పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు
చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
*బంగాళాఖాతంలో ఈదురు గాలుల వేగం నేడు ఉదయం గంటకు 70-80 కి.మీ వేగంతో 90 కి.మీ వేగం*
మధ్య బంగాళాఖాతం లోఈదురు గాలుల వేగం గంటకు 60-70 కి.మీ నుండి 80 కి.మీ వరకు
*క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం.*